టైలరింగ్‌ కోర్సులో శిక్షణ | - | Sakshi
Sakshi News home page

టైలరింగ్‌ కోర్సులో శిక్షణ

May 16 2026 6:27 AM | Updated on May 16 2026 6:27 AM

సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో

కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేత

సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్‌ 21వ తేదీ వరకు టైలరింగ్‌ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 01గంట వరకు శిక్షణ ఇస్తారు.

శిక్షణలో నేర్పించే అంశాలు

మెథడ్‌ ఆఫ్‌ కట్టింగ్‌, మెథడ్‌ ఆఫ్‌ స్ట్రిచ్చింగ్‌, జుబ్బా, పెట్టికోట్‌, సారీ పెట్టికోట్‌, ప్లాజా, ఫ్రాక్‌, అంబ్రెల్లా ఫ్రాక్‌, వీ షేప్‌ ఫ్రాక్‌, స్లీవ్‌లేస్‌ ఫ్రాక్‌, అంబ్రెల్లా టాప్‌, క్రాస్‌ కట్‌ బ్లౌజ్‌, ఫిష్‌ అంబ్రెల్లా టాప్‌, కట్స్‌ టాప్‌, సాదా బ్లౌజ్‌, ప్రిన్స్‌కట్‌ బ్లౌజ్‌, కటోరి బ్లౌజ్‌, నార్మల్‌ బాటమ్‌, ఫ్రంట్‌ కుచ్చుల బాటమ్‌, సైడ్‌ కుచ్చుల బాటమ్‌.

రిజిస్ట్రేషన్‌ ఫీజు : రూ.2,500/-

వర్క్‌షాపు షెడ్యూల్‌ తేదీలు: 22–05–2026 నుంచి 21–06–2026 వరకు

శిక్షణ సమయం : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 01 గంట వరకు

రిజిస్ట్రేషన్‌, శిక్షణ స్థలం వివరాలు :

రేష్మా బోటిక్‌, ఇంటినంబర్‌: 10 –10– 34, మైసమ్మ వీధి, గిర్మాజీపేట, వరంగల్‌. ఫోన్‌ నంబర్‌ : 95330 12727, 95055 14424

Advertisement
 
Advertisement
Advertisement