● వెల్లువెత్తిన సామాజిక చైతన్యం
● వెనుకబడిన వర్గాలకు
జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు చేసిన మేలును వివరించిన స్పీకర్,
పాలకులు
● వచ్చే ఎన్నికల్లో మరోసారి
ఆశీర్వదించాలని పిలుపు
● సామాజిక సాధికార యాత్రకు
భారీగా తరలివచ్చిన జనం
● జగన్నినాదంతో మార్మోగిన
సభాప్రాంగణం