పరిగి మున్సిపల్ రిజర్వేషన్లు ఇలా..
1వ వార్డు నస్కల్ బీసీ మహిళ
2వ వార్డు మల్లెమోనిగూడ బీసీ జనరల్
3వ వార్డు నజీరాబాద్‌తండా, న్యామత్‌నగర్ ఎస్టీ జనరల్
4వ వార్డు సయ్యద్‌మల్కాపూర్, బాలాజీ నగర్ జనరల్
5వ వార్డు అయ్యప్ప కాలనీ, న్యూ సిద్దాంతి కాలనీ, అనంతరెడ్డి నగర్,
బాలాజీ నగర్, భవాని నగర్, విద్యానగర్, జనరల్ మహిళ
మైత్రి కాలనీ, తిరుమల కాలనీ
6వ వార్డు సుల్తాన్ నగర్, ఎర్రగడ్డపల్లి జనరల్
7వ వార్డు సుల్తాన్‌పూర్, తండా జనరల్ మహిళ
8వ వార్డు తుంకుల్‌గడ్డ, కిష్టమ్మగుడి తండా, శ్రీనివాస్ నగర్ కాలనీ జనరల్ మహిళ
9వ వార్డు రుక్కుంపల్లి, నస్కల్ పార్ట్ ఎస్సీ మహిళ
10వ వార్డు ప్రేమ్‌నగర్, కేబీఎస్, ఓల్డ్ సిద్దాంతి కాలనీ పార్ట్, గంజ్ ఏరియా ఎస్సీ జనరల్
11వ వార్డు ఎన్టీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, పార్ట్ సాయినగర్ కాలనీ జనరల్
12వ వార్డు టీచర్స్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ జనరల్
13వ వార్డు ఖాన్ కాలనీ, బీసీ కాలనీ, మందులగల్లి బీసీ మహిళ
14వ వార్డు విజయనగర్ కాలనీ, బాహర్‌పేట్, ఎస్సీ కాలనీ, బోయవాడ బీసీ మహిళ
15వ వార్డు మున్నూరువాడ, బ్రాహ్మణవాడ, పార్ట్ ఆఫ్ బోయవాడ బీసీ జనరల్
16వ వార్డు శాంతినగర్, నాయకోట్‌వాడ జనరల్ మహిళ
17వ వార్డు ఇంద్రానగర్, శ్రీ సాయినగర్ కాలనీ, పార్ట్ ఆఫ్ గంజ్ జనరల్ మహిళ
18వ వార్డు మైసమ్మ టెంపుల్, బహార్‌పేట్, హనుమాన్ టెంపుల్, మార్కెట్ రోడ్ బీసీ జనరల్


