వికారాబాద్ మున్సిపల్ వార్డుల వారీగా..
1వ వార్డు కొత్తగడి జనరల్
2వ వార్డు ధన్నారం ఎస్టీ జనరల్
3వ వార్డు ఎన్నెపల్లి బీసీ మహిళ
4వ వార్డు శివారెడ్డిపేట జనరల్
5వ వార్డు కొత్రెపల్లి, శివారెడ్డిపేట్ జనరల్ మహిళ
6వ వార్డు వెంకటాపూర్, మద్దులగడ్డ, ఒందూర్ తండా,
ఎన్నెపల్లి పార్ట్, సూర్యప్రకాష్ టౌన్ షిప్ జనరల్ మహిళ
7వ వార్డు మద్గుల్ చిట్టంపల్లి, గుడుపల్లి జనరల్
8వ వార్డు మద్గుల్ చిట్టంపల్లి జనరల్
9వ వార్డు బూర్గుపల్లి, గంగారం సాయిబాబాకాలనీ ఎస్సీ మహిళ
10వ వార్డు గిరిగేట్‌పల్లి, బలిజగూడెం, అనంతగిరిపల్లి,
లక్ష్మీనగర్ తండా, చెంచుకాలనీ జనరల్
11వ వార్డు గిరిగేట్‌పల్లి, జాంబాపూర్, కొట్టంగుట్ట తండా ఎస్టీ మహిళ
12వ వార్డు కొత్తగడి, కొంపల్లి ఎస్సీ జనరల్
13వ వార్డు కొత్తగడి, ఆలంపల్లి ఎస్సీ మహిళ
14వ వార్డు ఆలంపల్లి, ఎంఐజీ – 2 పార్ట్ జనరల్ మహిళ
15వ వార్డు కమలానగర్, సాకేత్‌నగర్, సాయిబాబా కాలనీ, లాలాగూడ, ఎన్నెపల్లి పార్ట్, కార్తీకేయ నగర్, మారుతీనగర్ ఎస్సీ జనరల్
16వ వార్డు గంగారం. సాయిబాబాకాలనీ బీసీ మహిళ
17వ వార్డు రాజీవ్‌నగర్, మధుకాలనీ, మిషన్ కంపౌండ్,
అనంతగిరిగుట్ట, గంగారం పార్ట్ ఎస్సీ జనరల్
18వ వార్డు రామయ్యగూడ పార్ట్, అంబేడ్కర్‌నగర్, రిక్షాకాలనీ,
బుడగజంగం కాలనీ, ఇంద్రానగర్ పార్ట్ జనరల్
19వ వార్డు గృహకల్ప పార్ట్, రామయ్యగూడ పార్ట్ జనరల్ మహిళ
20వ వార్డు అనంతగిరిపల్లి, గృహకల్ప జనరల్ మహిళ
21వ వార్డు రామయ్యగూడ ఎంఐజీ, ఇందిరమ్మ కాలనీ, బస్వలింగం కాలనీ ఎస్సీ మహిళ
22వ వార్డు ఆలంపల్లి జనరల్
23వ వార్డు వెంకటేశ్వర కాలనీ, ఎంఐజీ –2 పార్ట్ జనరల్
24వ వార్డు శివాజీనగర్, అప్సర్‌జంగ్‌బాగ్, ఎంఐజీ –2 పార్ట్,
బసంత్ కాలనీ ఏరియా, రైతుబజార్ ఏరియా జనరల్ మహిళ
25వ వార్డు సుభాష్‌నగర్, గాంధీ గంజ్ ఎస్సీ జనరల్
26వ వార్డు ఇసాఖాన్‌బాగ్, టెలిఫోన్ ఎకై ్సంజ్, ఎల్‌ఐజీ క్వార్టర్స్, బీసీ జనరల్
పాత శిశుమందిరం స్టేషన్ రోడ్, మార్కెట్ ఏరియా, ఆంధ్రాబ్యాంక్ గల్లి
27వ వార్డు మున్సిపల్ ఏరియా, రైల్వే, బస్టాండ్ ఏరియా, అలీబాగ్, గంగారం పార్ట్ బీసీ జనరల్
28వ వార్డు పాతగంజ్, గాంధీ కాలనీ, చౌదరి కాలనీ బీసీ మహిళ
29వ వార్డు కన్యలాల్‌బాగ్, ఎంఆర్‌ఓ ఆఫీస్ ఏరియా,
క్రిస్టియన్ కాలనీ, ఫైర్‌స్టేషన్ ఏరియా బీసీ మహిళ
30వ వార్డు ఇంద్రానగర్, గరీబ్‌నగర్, విద్యానగర్ జనరల్ మహిళ
31వ వార్డు అస్సాం బేకరి వెనుక భాగం, పీర్లగుట్ట, కె.రాజయ్య హౌస్ ఏరియా బీసీ జనరల్
32వ వార్డు శివరాంనగర్ కాలనీ, సంతోషిమాత గుడి ఏరియా,
సింగారపు రాచయ్య కాలనీ పార్ట్ జనరల్ మహిళ
33వ వార్డు అమ్రాది తోట, బీటీఎస్ కాలనీ,
సింగారపు రాచయ్య కాలనీ పార్ట్ బీసీ జనరల్
34వ వార్డు ఎంఐజీ ఫేస్, అయ్యప్ప కాలనీ, డైట్ రోడ్,
ఆకుల బచ్చన్న కాలనీ జనరల్ మహిళ


