తాండూరు పురపాలిక రిజర్వేషన్లు
1వ వార్డు మల్‌రెడ్డిపల్లి బెగ్గర్స్ కాలనీ జనరల్ మహిళ
2వ వార్డు మల్‌రెడ్డిపల్లి ఎస్సీ మహిళ
3వ వార్డు ఇందిరా నగర్ బీసీ మహిళ
4వ వార్డు ఇందిరానగర్, గుండుపీర్లు జనరల్ మహిళ
5వ వార్డు రహమత్ నగర్ బీసీ మహిళ
6వ వార్డు హమాలి బస్తీ, రాంమందిర్ ఏరియా జనరల్
7వ వార్డు ఎన్‌టీఆర్ కాలనీ, హసన్‌నగర్, కోకిలకాటేజీ, భవాని నగర్, రాయల్‌కాంట బీసీ జనరల్
8వ వార్డు రాజీవ్‌కాలనీ, ఇందిరమ్మ కాలనీ బీసీ జనరల్
9వ వార్డు తాతగుడి, బొనమ్మ టెంపుల్, సాయిపూర్ బీసీ మహిళ
10వ వార్డు హసన్‌నగర్, సాయిపూర్, భవాని నగర్ బీసీ జనరల్
11వ వార్డు ఆదర్శ్ నగర్, తులసీ నగర్, మిర్యాల గల్లీ బీసీ జనరల్
12 వ వార్డు శాంతినగర్, ఆదర్శనగర్, పాతకుంట బీసీ జనరల్
13వ వార్డు అయ్యప్ప నగర్, గ్రీన్ సీటీ, కోకట్ రోడ్డు, కొడంగల్ రోడ్డు,
మార్కండేయ కాలనీ, రెడ్డి కాలనీ ఎస్టీ జనరల్
14వ వార్డు మాణిక్ నగర్, మున్సిపల్ క్వార్టర్స్,
పోలీస్ క్వార్టర్స్, పోచమ్మ టెంపుల్ ఏరియా జనరల్ మహిళ
15వ వార్డు హరిజన్‌వాడ, హాఫ్ హరిజన వాడ, కలాల్ గల్లీ జనరల్
16వవార్డు హనుమాన్ టెంపుల్ ఏరియా, పూడూర్ గల్లీ, మంగల్‌గల్లీ జనరల్ మహిళ
17వ వార్డు మోమిన్‌గల్లి, వేంకటేశ్వర టెంపుల్ ఏరియా, గడి బీసీ మహిళ
18వ వార్డు తెలుగు గడ్డ, ధోబీ గల్లీ, గడి ప్రాంతం జనరల్
19వ వార్డు విశ్వంబర్ కాలనీ, బృందావన్ కాలనీ,పుల్లమ్మదొడ్డి,
శంకర్‌రావు నగర్, హరిజనవాడ ఎస్సీ జనరల్
20 వ వార్డు గాంధీనగర్, మైసమ్మ టెంపుల్ జనరల్ మహిళ
21వ వార్డు ముర్షద్‌దర్గ, ఏరియా, గొల్లచెరువు బీసీ జనరల్
22వ వార్డు గొల్లచెరువు, వీవీహెచ్‌ఎస్ ఏరియా జనరల్
23వ వార్డు వాల్మీకి నగర్, సీసీఐ రోడ్డు జనరల్
24వ వార్డు మారికాంబ కాలనీ, సీసీఐ కాలనీ, మల్‌రెడ్డిపల్లి జనరల్
25వ వార్డు గరీబ్ నగర్, దేవీనగర్ జనరల్ మహిళ
26వ వార్డు గుమాస్త నగర్, శివాజీ చౌక్ బీసీ మహిళ
27వ వార్డు సుభాష్ నగర్, ధన్‌గర్ గల్లీ, మదిన మసీద్,
నెహ్రూగంజ్, మల్లప్ప మడిగే, షౌకార్‌పేట్ బీసీ మహిళ
28వ వార్డు శాంతినగర్, పాతకుంట జనరల్
29వ వార్డు కుమ్మర్‌గల్లి, వెంకటేశ్వర కాలనీ, రైల్వే క్వార్టర్స్ బీసీ జనరల్
30వ వార్డు కుమ్మర్ గల్లీ, ఖాన్‌కాలనీ, రైల్వే స్టేషన్ ఏరియా జనరల్ మహిళ
31వ వార్డు తారాంపేట్, మార్వాడి బజార్, భద్రేశ్వర టెంపుల్ ఏరియా బీసీ జనరల్
32వ వార్డు సీతారాంపేట్ బగీచా, చెంగోల్ గుడిసెలు జనరల్ మహిళ
33వ వార్డు వడ్డెరగల్లీ, హేరూర్ వార్డు జనరల్
34వ వార్డు ఎస్బీఐ ఏరియా, ఘణపూర్ వార్డు,చీరల బజార్, పసారీ వార్డు బీసీ మహిళ
35వ వార్డు పుటాన్‌గల్లీ, ధన్‌గర్‌గల్లీ జనరల్ మహిళ
36వ వార్డు సుభాష్‌నగర్, ధోబీగల్లీ, భఽధ్రేశ్వర్ టెంపుల్ ఏరియా, నగరేశ్వర వార్డు, మొచిగల్లి జనరల్ మహిళ


