తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు | Vakulabharanam Krishna Mohan Rao Appointed As Telangana BC Commission Chairman | Sakshi
Sakshi News home page

తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు

Aug 23 2021 6:22 PM | Updated on Aug 23 2021 6:24 PM

Vakulabharanam Krishna Mohan Rao Appointed As Telangana BC Commission Chairman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌రావును నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్ సభ్యులుగా ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కిషోర్ గౌడ్‌ని నియమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement