సింగరేణికి సోలార్‌ ఎక్సలెన్స్‌ పురస్కారం 

Singareni Coal Mining Company Received The National Solar Excellence Award - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సౌర విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణలో ఉత్తమ ఫలితాలు సాధించి నందుకు సింగరేణి బొగ్గుగనుల సంస్థకు జాతీయ స్థాయిలో సోలార్‌ ఎక్సలెన్స్‌ అవార్డు లభించింది. ఏషియన్‌ పసిఫిక్, ఆఫ్రికన్‌ దేశా ల్లో సోలార్‌ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు అవార్డులను అందించే సోలార్‌ క్వార్టర్‌ అనే సంస్థ శుక్రవారం ఢిల్లీలో పురస్కారాన్ని జీఎం సూర్యనారాయణ రాజుకు అందజేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top