గులాబ్‌ తుపాన్‌ ప్రభావం: పలు రైళ్లు రద్దు

Several Trains Canceled Due To The Impact Of Cyclone Gulab - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గులాబ్‌ తుపాను ప్రభావంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కొన్ని రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించింది. భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌, భువనేశ్వర్‌- తిరుపతి, పూరీ-చెన్నై సెంట్రల్‌, సంబల్‌పూర్‌-హెచ్‌ఎస్‌ నాందేడ్‌, రాయగూడ-గుంటూరు, భువనేశ్వర్‌-కేఎస్‌ఆర్‌ బెంగుళూరు సిటీ, యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు  మరికొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
చదవండి:
Cyclone Gulab: తీరం వెంబడి బలమైన గాలులు 
Cyclone Gulab: అప్రమత్తం.. 1358 మందికి పునరావాసం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top