TS: సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే?

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విద్యా సంస్థలు, కాలేజీలకు సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సంక్రాంతి పండుగకు గానూ జనవరి 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. విద్యాసంస్థలు, కాలేజీలు తిరిగి 18వ తేదీన తెరుచుకోనున్నాయి.
మరిన్ని వార్తలు :
మరిన్ని వార్తలు