ఫార్మసీ కౌన్సిల్‌ అధ్యక్షునిగా సంజయ్‌రెడ్డి  | Sanjay Reddy As President Of Telangana Pharmacy Council | Sakshi
Sakshi News home page

ఫార్మసీ కౌన్సిల్‌ అధ్యక్షునిగా సంజయ్‌రెడ్డి 

Aug 12 2022 3:18 AM | Updated on Aug 12 2022 3:33 PM

Sanjay Reddy As President Of Telangana Pharmacy Council - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ అధ్యక్షునిగా ఆకుల సంజయ్‌రెడ్డి గురువారం ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆయన కౌన్సిల్‌ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఫార్మసీ సభ్యులతో ఎన్నికలు నిర్వహించగా, సభ్యులంతా సంజయ్‌రెడ్డిని ఎన్నుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement