జిన్నారంలో భారీ అగ్ని ప్రమాదం

Massive Fire Accident Took Place In Jinnaram mandal Gaddapotharam Industrial Village - Sakshi

సాక్షి, జిన్నారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉండే సరక కంపెనీలో ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలిడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీస్తున్నారు. ఎగిసిపడుతున్న మంటలు ఆర్పటానికి అగ్నిమాపక శకట వాహనాల ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కాగా, ఈ ప్రమాదంలో కార్మికులు ఉండి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top