ఆటోమెుబైల్ షాపులో అగ్నిప్రమాదం | Massive Fire Breaks Out At Nalgonda Automobile Shop In Nakrekal, Check Photos Inside | Sakshi
Sakshi News home page

ఆటోమెుబైల్ షాపులో అగ్నిప్రమాదం

Feb 21 2026 3:16 PM | Updated on Feb 21 2026 3:36 PM

Fire breaks out at Nalgonda automobile shop

సాక్షి నల్గొండ: నకిరికేల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఆటో మెుబైల్ షాపులో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే యత్నం చేస్తున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement