ఉర్దూ టీచర్‌పై దాడి.. ఆర్మూర్‌లో హైటెన్షన్‌ | Tension In Armur After BJP Leader Arrested For Alleged Assault On Urdu Teacher, Section 144 Imposed | Sakshi
Sakshi News home page

ఉర్దూ టీచర్‌పై దాడి.. ఆర్మూర్‌లో హైటెన్షన్‌

Jun 29 2026 3:38 PM | Updated on Jun 29 2026 4:33 PM

High tension in Armoor following attack on BJP leader

సాక్షి, నిజామాబాద్‌: ఆర్మూర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉర్దూ టీచర్‌పై దాడికి పాల్పడ్డ బీజేపీ నేత బాలును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 24 గంటల పాటు 144 సెక్షన్ విధించారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలపై నిషేదం విధించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement