శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): AüÌS ¿êÆý‡™èl MìSÝ믌S çÜ¿ýæ Ð]l*i E´ë-«§ýlÅ-„ýS$yýl$, EÐ]l$Ãyìl B…{«§ýl{ç³-§ólÔŒæ OÆð‡™èl$ çÜ…çœ$… Æ>çÙ‰ {糫§é¯]l M>Æý‡Å-§ýlÇØ M>{Ðól$yŠæ ÝëÆý‡…-ç³-ÍÏ Ð]l$ÌêÏ-Æð‡yìlz õÜÐ]lË$ _Æý‡-çÜÃ-Æý‡×îæ-Ķæ$Ð]l$° B…{«§ýl-{ç³-§ólÔŒæ OÆð‡™èl$ çÜ…çœ$… Æ>çÙ‰ E´ë-«§ýlÅ-„ýS$yýl$ Ð]l¬{Æ>ç³# çÜ*Æý‡Å-¯é-Æ>-Ķæ$׿ A¯é²Æý‡$. }M>-MýS$âýæ… ïÜIsîæÄ¶æÊ M>Æ>ÅÌS-Ķæ$…ÌZ Ð]l$ÌêÏ-Æð‡yìlz _{™èl-ç³-sê-°MìS ç³NÌS-Ð]l*-ÌSË$ ÐólíÜ ÝùÐ]l$ÐéÆý‡… °Ðé-â¶æ$-ÌS-Ç-µ…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> Ð]l*sêÏ-yýl$-™èl*.. OÆð‡™èl$ E§ýlÅÐ]l*-°MìS G¯]lÌôæ° õÜÐ]l ^ólÔ>Æý‡-°, Ð]lÅÐ]l-ÝëĶæ$ Æý‡…VýS…Oò³ çÜ…ç³NÆý‡~ gêq¯]l… MýSÍ-W¯]l Ð]lÅMýS$¢ÌZÏ Ð]l$ÌŒæ-{Ìê-ెyìlz JMýSÆý‡° VýS$Æý‡$¢ ^ólçÜ$-MýS$-¯é²Æý‡$. ÝëVýS$-±sìæ çÜÐ]l$-çÜÅË$, OÆð‡™é…VýS E§ýlÅ-Ð]l*-ÌSOò³ A¯ólMýS Æý‡^èl-¯]lË$ ^ólÔ>-Æý‡°, ºçßæ$âýæ gê† MýS…ò³-±ÌS ò³™èl¢-¯é-°MìS Ð]lņ-Æó‡-MýS…V> fÇ-W¯]l E§ýlÅ-Ð]l$…ÌZ {ç³Ð]l¬Q ´ë{™èl Ð]líßæ…-^é-Æý‡-¯é²Æý‡$. }M>-MýS$âýæ… hÌêÏÌZ ™èl$¸ë¯ŒS çÜ…§ýl-Æý‡Â…V> ÐólÌê¨ Möº¾-Ç, iyìl-^ðlr$Ï ç³yìl´ùƇ$$ OÆð‡™èl$Ë$ ¯]lçÙt´ùƇ$$¯]l-糚yýl$ B {´ë…™éÌZÏ Ð]l$ÌêÏ-Æð‡yìlz ç³Æý‡Å-sìæ…_ ¯]lçÙt-ç³Ç-àÆý‡… MøçÜ… MýS–íÙ ^ólÔ>-Æý‡-¯é²Æý‡$. M>Æý‡Å-{MýSÐ]l$…ÌZ B…{«§ýl{ç³-§ólÔŒæ OÆð‡™èl$ çÜ…çœ$… hÌêÏ A«§ýlÅ„ýS, M>Æý‡Å§ýl-Æý‡$ØË$ ´÷…§ýl*Æý‡$ ^èl…{§ýl-Æ>Ð]l#, ´ùÌêMìS {ç³Ýë-§ýl-Æ>Ð]l#, OÆð‡™èl$ çÜ…çœ$… ¯éĶæ$-MýS$Ë$ MðS.Ððl*-çßæ-¯ŒSÆ>Ð]l#, ºV>¨ ÐéçÜ$-§ólÐ]l-Æ>Ð]l#, M>Æý‡-V>¯]l Mö…yýlĶæ$Å, ™ø¯]l…W ¯]l…¨Ðéyýl$, MøÆ>yýl çᑀ ™èl¨-™èlÆý‡$Ë$ ´ëÌŸY¯é²Æý‡$.
ఎల్‌నినో నుంచి పంటలను రక్షించుకోవాలి
ఆమదాలవలస: ప్రస్తుతం ఏర్పడిన ఎల్‌నినో పరిస్థితుల నుంచి రైతులు తమ పంటలను రక్షించుకోవాలని, అప్పుడు రానున్న రోజుల్లో పంటల్లో దిగుబడి సాధ్యమవుతుందని ఉత్తర కోస్తా జోనల్ ఎల్‌నినో కో–ఆర్డినేటర్ డాక్టర్ జి.జోగినాయుడు సూచించారు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శ్రీకాకుళం జిల్లాలో నెలకొన్న తీవ్ర ఎల్‌నినో పరిస్థితులు, వర్షపాత లోటు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, వ్యవసాయ శాఖ, ఆత్మ అధికారులతో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత జిల్లా పరిస్థితుల గురించి చర్చించారు. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావం వలన వడలిన పంటలను ఏవిధంగా రక్షించుకోవాలి, ముదురు నారు నాటేటప్పుడు తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలు, ఎల్‌నినో పరిస్థితులను అధిగమించడానికి కార్యాచరణ ప్రణాళికను తయారు చేయడంపై చర్చించారు. కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ సీహెచ్ ముకుందరావు, జిల్లాల ఎల్‌నినో సమన్వయకర్తలు డాక్టర్ కె.భాగ్యలక్ష్మి, విజయనగరం వ్యవసాయ పరిశోధస్థానం శాస్త్రవేత్త డాక్టర్ టి.ఎస్.ఎస్.కె.పాత్రో, విజయనగరం, అనకాపల్లి, యలమంచిలి, నైర వ్యవసాయ కళాశాల, కొండపూడి, ఆమదాలవలస కేవీకే, వ్యవసాయ పరిశోధన స్థానాలకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ కె.లక్ష్మణరావు, డాక్టర్ బి.రాజ్ కుమార్, డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి, డాక్టర్ డి.చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.
మల్లన్న సన్నిధిలో న్యాయశాఖ కార్యదర్శి
టెక్కలి: మండలంలోని రావివలస ఎండల మల్లిఖార్జునస్వామివారిని న్యాయశాఖ విభాగం కార్యదర్శి గొట్టపు ప్రతిభాదేవి సోమవారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ కార్య నిర్వాహణాధికారి జి.గురునాథరావు ఆధ్వర్యంలో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి చిత్రపటానికి బహూకరించారు.


