గతంలో ఇలాంటి దుస్థితి లే దు. కౌలుకు ఇవ్వాల్సిన పంట ఫలం ఎలా అందించాలో అర్థం కావడం లేదు. రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించి ఆదుకోవాలి.
– బోనిగి ప్రసాదరావు, కౌలు రైతు, కలివరం గ్రామం, ఆమదాలవలస రూరల్ మండలం
వ్యవసాయం వల్ల ప్రయోజనం లేదు
విత్తనాల నుంచి ఎరువుల వరకు అనేక ఇబ్బందులు పడుతున్నాం. కనీసం సాగునీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇలా అయితే వ్యవ సాయం చేయడం చాలా కష్టం. పాలకులు గానీ, అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. – మన్నెన తవుడు,
రైతు, తొగరాం గ్రామం


