శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

May 17 2026 12:48 AM | Updated on May 17 2026 12:48 AM

నిర్లక్ష్యం నీడలో.. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో వాహనాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు. –8లో బెట్టింగ్‌ జోరు..ఐపీఎల్‌ సీజన్‌లో బెట్టింగ్‌లో జోరుగా సాగుతోంది. యువత నష్టపోతున్నారు. –8లో ●వెళ్లకుండా కాపలా ●బయటే ఉండాలా..? ●ఆగ్రహ జ్వాల ●మత్తులో ఊగాల.. ఆదివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2026

న్యూస్‌రీల్‌

నిర్లక్ష్యం నీడలో.. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో వాహనాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు. –8లో
బెట్టింగ్‌ జోరు..ఐపీఎల్‌ సీజన్‌లో బెట్టింగ్‌లో జోరుగా సాగుతోంది. యువత నష్టపోతున్నారు. –8లో

అన్ని షాపులు మూసినా మందు షాపుల వద్ద తమ్ముళ్ల హడావుడి మామూలుగా లేదు. అందరూ వెళ్లినా కార్యకర్తలు మాత్రం లోపలకు వెళ్లలేకపోయారు. పోలీసులతోనూ వాగ్వాదం చేశారు.

సీఎం ప్రసంగం కొనసాగుతుండగా బయటకు వెళ్లిపోతుంటే.. పోలీసులు తాళ్లు కట్టి మరీ ఆపారు. సీఎం పర్యటనలో చిత్రాలివి. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, శ్రీకాకుళం

Advertisement
 
Advertisement
Advertisement