ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
పుట్టపర్తి టౌన్: స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం 77వ గణతంత్ర వేడుకల సందర్భంగా వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. అగ్రికల్చర్, హార్టికల్చర్, అనిమల్ హజ్బెండరీ శాఖల శకటం ప్రథమ స్థానంలో నిలిచింది. డీఆర్‌డీఏ, స్కిల్ డెవలప్‌మెంట్, ఏపీఎస్ పీడీసీఎల్ శకటం ద్వితీయ, రెవెన్యూ, హౌసింగ్ శకటం తృతీయ స్థానంలో, డ్వామా శకటం నాల్గో స్థానంలో నిలిచాయి. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 15 స్టాల్స్‌లో హార్టికల్చర్, ఏపీఎమ్‌ఐపీ స్టాల్స్ ప్రథమ స్థానం, డీపీఓ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వితీయ స్థానం, పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ తృతీయ స్థానంలో నిలిచాయి.
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన


