తుపాన్లతో దెబ్బతిన్నాం | - | Sakshi
Sakshi News home page

తుపాన్లతో దెబ్బతిన్నాం

Jan 13 2026 5:43 AM | Updated on Jan 13 2026 5:43 AM

తుపాన

తుపాన్లతో దెబ్బతిన్నాం

ఆరంభంలో కంది పంట ఏపుగా పెరిగి పూత బాగా వచ్చింది. ఆ సమయంలోనే వరుసగా వచ్చిన తుపానుల కారణంగా పూత రాలిపోయి పంట దిగుబడులపై ప్రభావం పడింది. ఆశించిన మేర దిగుబడులు రాలేదు. కనీసం పెట్టుబడులు కూడా చేతికి అందని పరిస్థితి.

– నారాయణ, కంది రైతు, చిగిచెర్ల

ప్రభుత్వం ఆదుకోవాలి

వరుస అల్పపీడనాల కారణంగా కంది పంటలో పూత రాలి పోయింది. దిగుబడులపై ప్రభావం పడింది. రైతులకు కనీసం పెట్టుబడులు కూడా దక్క లేదు. ప్రభుత్వం స్పందించి కంది రైతులను ఆదుకోవాలి. – జంగాలపల్లి పెద్దన్న,

రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

తుపాన్లతో దెబ్బతిన్నాం 
1
1/1

తుపాన్లతో దెబ్బతిన్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement