తప్పక న్యాయం జరుగుతుంది
రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయి నుంచి వైఎస్సార్‌సీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పార్టీ కమిటీల్లో చేరి బలోపేతం కోసం కృషి చేయండి. జగన్ వెంట నడిచిన వారికి తప్పక న్యాయం జరుగుతుంది. అధినేత సూచన మేరకు అన్ని విభాగాల అనుబంధ కమిటీలను పూర్తి చేస్తాం. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరు కమిటీలకు సహకరించాలి.
– అనంత వెంకటరామిరెడ్డి,
వైఎస్సార్ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు


