వైఎస్సార్‌టీఏ క్యాలెండర్లు, డైరీల ఆవిష్కరణ
పుట్టపర్తి టౌన్: వైఎస్సార్‌టీఏ క్యాలెండర్లు, డైరీలను వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉష శ్రీచరణ్, ప్రొద్దూటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, పార్టీ ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు ఆదివారం ఆవిష్కరించారు. పుట్టపర్తిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్‌టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంషీద్, జిల్లా అధ్యక్షుడు పి.వి.రమణారెడ్డి, నాయకులు భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, జమీర్, హర్షవర్దన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, మహమ్మద్‌అలి, కేశప్ప, శంకర్‌నాయక్, ప్రకాష్‌రెడ్డి, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


