ప్రతి ఒక్కరూ ఖండించాలి
కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. పల్నాడు జిల్లాలో ఓ వృద్ధుడు పింఛను తీసుకునేందుకు వస్తే టీడీపీ నాయకులు దారుణంగా హత్య చేశారు. ఈ ఉదంతాన్ని సాక్షి పత్రిక ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించింది. దీన్ని ఓర్వలేక ఎడిటర్‌పై కేసు నమోదు చేయడం దారుణం. ఈ చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం


