ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కళ్లబొల్లి కథలు చెప్పిన చంద్రబాబు.. అధికారం చేపట్టాక ఏ ఒక్క పథకం అమలు చేయలేదు. చంద్రబాబు పాలన తీరును గమనిస్తే ప్రజలను మోసగించడమే ఆయన నైజమని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికైనాభావి తరం భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలి. నిరుద్యోగ భృతి ఇవ్వాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి. ‘యువత పోరు’ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
– ఉషశ్రీచరణ్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు