World Athletics Championships 2022: నేడు బరిలో నీరజ్‌ చోప్రా | World Athletics Championships 2022: Neeraj Chopra to start from Group A | Sakshi
Sakshi News home page

World Athletics Championships 2022: నేడు బరిలో నీరజ్‌ చోప్రా

Jul 22 2022 2:23 AM | Updated on Jul 22 2022 2:23 AM

World Athletics Championships 2022: Neeraj Chopra to start from Group A - Sakshi

భారత క్రీడాభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోరుకు రంగం సిద్ధమైంది. భారత స్టార్‌ అథ్లెట్, టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా నేడు బరిలోకి దిగబోతున్నాడు.

జావెలిన్‌ త్రో క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో అతనితో పాటు మరో భారత త్రోయర్‌ రోహిత్‌ యాదవ్‌ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. ఆటోమెటిక్‌ క్వాలిఫయింగ్‌ మార్క్‌ 83.50 మీటర్లు (లేదా) కనీసం టాప్‌–12లో నిలిస్తే ఫైనల్‌కు అర్హత లభిస్తుంది.    

ఉ.గం. 5.35 నుంచి సోనీ చానల్స్, సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement