T20 WC 2021 Winner Australia: మ్యాచ్‌ చూడలేదా అమిత్‌.. ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే

T20 WC 2021 Winner Australia: Amit Mishra Getting Trolled Why Deletes Tweet - Sakshi

T20 WC 2021 Winner Australia: Amit Mishra Getting Trolled Why Deletes Tweet: టీమిండియా వెటరన్‌ ప్లేయర్‌ అమిత్‌ మిశ్రాను నెటిజన్లు ఆడుకుంటున్నారు. ‘‘అయ్యో.. ఇదేంటి అమిత్‌ మ్యాచ్‌ చూడలేదా ఏంటి?’’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. నవంబరు 14న దుబాయ్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌-2021 ఫైనల్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా కొత్త చాంపియన్‌గా అవతరించింది. ఇన్నాళ్లు ఊరిస్తున్న పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌ ట్రోఫీని కైవసం చేసుకుని చిరకాల కోరిక నెరవేర్చుకుంది.

ఈ నేపథ్యంలో ఆరోన్‌ ఫించ్‌ బృందానికి సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా సైతం... విజేతను అభినందిస్తూ ట్వీట్‌ చేశాడు. అయితే, అక్కడే అమిత్‌ పప్పులో కాలేశాడు. ‘‘వరల్డ్‌కప్‌ గెలిచిన బ్లాక్‌కాప్స్‌కు శుభాకాంక్షలు. సమష్టి విజయం. చాలా బాగా ఆడారు’’ అని ట్వీటాడు.‍ విన్నర్‌ ఆసీస్‌కు బదులు న్యూజిలాండ్‌కు విషెస్‌ చెప్పాడు.

ఇంకేం ఉంది.. అమిత్‌ మిశ్రా ‘తప్పిదాన్ని’ గుర్తించిన నెటిజన్లు ఫన్నీగా అతడిని ట్రోల్‌ చేస్తున్నారు. దీంతో.. అమిత్‌ మిశ్రా తన ట్వీట్‌ను డెలిట్‌ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌ క్రికెట్‌ హాండిల్ స్థానంలో ఆసీస్‌ను రీప్లేస్‌ చేసి అభినందనలు తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న మిచెల్‌ మార్ష్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు అందుకున్నాడు.

స్కోర్లు:
న్యూజిలాండ్‌- 172/4 (20)
ఆస్ట్రేలియా- 173/2 (18.5)

చదవండి: Kane Williamson: వినండి పక్కనే వాళ్లు ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారో.. మరేం పర్లేదు కేన్‌.. మనసులు గెలిచారు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

15-11-2021
Nov 15, 2021, 12:38 IST
కొత్త చాంపియన్‌ ఆసీస్‌.. ఆటగాళ్ల సంబరాలు వీడియో వైరల్‌
15-11-2021
Nov 15, 2021, 11:57 IST
న్యూజిలాండ్‌ దిగ్గజ క్రికెటర్‌ మార్టిన్‌ క్రో..  2015 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ సందర్భంగా అందరీ చేత కన్నీళ్లు పెట్టించాడు. ‘మరో...
15-11-2021
Nov 15, 2021, 11:30 IST
అదిరిపోయే సమాధానమిచ్చిన విలియకమ్సన్‌.. ‘‘మరి చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ సంగతేమిటి’’
15-11-2021
Nov 15, 2021, 09:04 IST
Geoff Marsh- Mitchell Marsh: ముగ్గురూ క్రికెటర్లే.. 34 ఏళ్ల క్రితం అద్భుతం చేసిన తండ్రి.. ఇప్పుడు కొడుకు కూడా ...
15-11-2021
Nov 15, 2021, 08:25 IST
సాక్షి క్రీడా విభాగం: ప్రపంచ క్రికెట్‌ను దశాబ్దాలు శాసించినా ‘ఆ ఒక్క లోటు’ మాత్రం ఉండిపోయింది. టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం...
15-11-2021
Nov 15, 2021, 08:17 IST
David Warner Mitchell Marsh Heroics Australia Become Champion: కొద్ది రోజుల క్రితం ఇదే యూఏఈలో ఐపీఎల్‌-2021 రెండో...
15-11-2021
Nov 15, 2021, 07:30 IST
T20 World Cup 2021 Prize Money: విజేత, రన్నరప్‌ సహా ఒక్కో జట్టుకు ఎంత ముట్టిందంటే..
15-11-2021
Nov 15, 2021, 00:24 IST
T20 WC 2021: కొత్త చాంపియన్‌ ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ హర్షం.. వార్నర్‌పై ప్రశంసలు
14-11-2021
14-11-2021
Nov 14, 2021, 23:29 IST
Maxwell Swith Hit Winning Shot Became Viral.. టి20 ప్రపంచకప్‌ 2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. వన్డే...
14-11-2021
Nov 14, 2021, 23:05 IST
సమయం: 23:00.. టి20 ప్రపంచకప్‌ 2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 173 పరుగుల లక్ష్యాన్ని 2...
14-11-2021
Nov 14, 2021, 22:08 IST
Kane Williamson Smash Mitchell Starc 22 Runs In Single Over.. టి20 ప్రపంచకప్‌ 2021లో ఆస్ట్రేలియాతో ఫైనల్లో న్యూజిలాండ్‌...
14-11-2021
Nov 14, 2021, 20:49 IST
Kane Williamson 2nd Captain To Score Half Century T20 WC Finals.. టి20 ప్రపంచకప్‌ 2021లో ఆస్ట్రేలియాతో ఫైనల్లో...
14-11-2021
Nov 14, 2021, 19:12 IST
Team Captain Who Stands Title Left Side Won Final Match.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌...
14-11-2021
Nov 14, 2021, 17:37 IST
David Warner Waiting For 2 Milestones Vs NZ Final T20 WC 2021.. టి20 ప్రపంచకప్‌ 2021లో...
14-11-2021
Nov 14, 2021, 16:51 IST
Toss Winning Team Won T20 World Cup 2021 Title.. టి20 ప్రపంచకప్‌ 2021 ఆఖరి అంకానికి చేరుకుంది. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలు మరికొద్ది...
14-11-2021
Nov 14, 2021, 12:18 IST
Daryl Mitchell to replace Devon Conway: టీ20 ప్రపంచకప్‌-2021 ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌ భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా కీవిస్‌...
14-11-2021
Nov 14, 2021, 11:34 IST
Sunil Gavaskar picks his favourite team to lift famous trophy: టీ20 ప్రపంచకప్‌2021లో తుది పోరుకు సమయం అసన్నమైంది....
14-11-2021
Nov 14, 2021, 07:48 IST
ఐదు వన్డే వరల్డ్‌కప్‌లు గెలిచినా కూడా... ఆరు ప్రయత్నాల్లోనూ టి20 ప్రపంచకప్‌లో చాంపియన్‌ కాలేకపోయిన జట్టు ఒకవైపు... రెండు పరిమిత...
13-11-2021
Nov 13, 2021, 20:38 IST
వేడ్‌కు భయంకర వార్త అతనికి తెలుస్తుంది. అదే అతడు  క్యాన్సర్‌ బారిన పడ్డాడని 

Read also in:
Back to Top