శ్రీజ, ఐనీ రెడ్డిలకు పతకాలు  | Sreeja, Aini Reddy Gets Medals In National Sub Junior Carrom Championship | Sakshi
Sakshi News home page

శ్రీజ, ఐనీ రెడ్డిలకు పతకాలు 

Apr 5 2024 8:33 AM | Updated on Apr 5 2024 8:33 AM

Sreeja, Aini Reddy Gets Medals In National Sub Junior Carrom Championship - Sakshi

జాతీయ సబ్‌ జూనియర్‌ క్యారమ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు రెండు పతకాలు లభించాయి. వారణాసిలో జరిగిన ఈ పోటీల్లో అండర్‌–14 బాలికల సింగిల్స్‌లో వి. ఐనీ రెడ్డి రజత పతకం... అండర్‌–12 బాలికల సింగిల్స్‌లో టి.శ్రీజ కాంస్య పతకం గెల్చుకున్నారు.

పతక విజేతలకు తెలంగాణ క్యారమ్‌ సంఘం జనరల్‌ సెక్రటరీ ఎస్‌.మదన్‌రాజ్‌ అభినందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement