నల్గొండ నైట్స్‌ ఘన విజయం | Nalgonda Knights Won By 91 Runs Vs warangal warriors in TG20 League | Sakshi
Sakshi News home page

నల్గొండ నైట్స్‌ ఘన విజయం

Jun 26 2026 5:48 PM | Updated on Jun 26 2026 6:20 PM

Nalgonda Knights Won By 91 Runs Vs warangal warriors in TG20 League

టీజీ20 లీగ్‌లో భాగంగా నల్గొండ నైట్స్‌ రెండో విజయాన్ని అందుకుంది. శుక్రవారం వరంగల్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అనురాగ్‌ నల్గొండ నైట్స్‌ 91 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. 295 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన వరంగల్ వారియర్స్ 14 ఓవ‌ర్ల‌లో 168 ప‌రుగుల‌కు ఆలౌటైంది. వరంగల్‌ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ అమ‌న్‌రావు (46) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, మురుగ‌న్ అభిషేక్ (44) ప‌ర్వాలేద‌నిపించాడు. 

నల్గొండ నైట్స్‌ బౌల‌ర్ల‌లో స‌రాను నిశాంత్, వ‌రుణ్ గౌడ్ చెరో మూడు వికెట్లు తీయగా, అనికేత్‌రెడ్డి రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొం‍డ నైట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. గౌరవ్ రెడ్డి (80), నితీశ్‌రెడ్డి (81) విధ్వంసంతో నల్గొండ నైట్స్ భారీ స్కోరు చేసింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement