Viral Video: విజిల్‌ వేసి అభిమానులను ఉత్సాహపరిచిన ధోని.. | MS Dhonis CSK Release Whistle Podu theme song | Sakshi
Sakshi News home page

Viral Video: విజిల్‌ వేసి అభిమానులను ఉత్సాహపరిచిన ధోని..

Sep 19 2021 7:24 PM | Updated on Sep 19 2021 10:26 PM

MS Dhonis CSK Release Whistle Podu theme song  - Sakshi

సీఎస్‌కే అంటేనే విజిల్‌ పోడు అనేలా కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా ధోని ఈల వేశాడు.

దుబాయ్‌:  ఐపీఎల్‌ సె​కండ్‌ ఫేజ్‌లో భాగంగా దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్,ముంబై ఇండియన్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌కు అంతా సిద్దమైంది. ఈ నేపథ్యంలో సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని అభిమానులను తనదైన శైలిలో ఉత్సాహపరిచాడు. సీఎస్‌కే అంటేనే విజిల్‌ పోడు అనేలా కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా ధోని ఈల వేశాడు.ప్రస్తుతం  దీనికి సంబంధించిన  వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement