కెన్యా అథ్లెట్‌ అగ్నెస్‌ అనుమానాస్పద మృతి  

Kenyan Athlete Agnes Tirop Found Dead With Stab Wounds - Sakshi

Kenya Athlete Agnes Tirop Death.. ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లలో (2017, 2019) పది వేల మీటర్ల విభాగంలో రెండు కాంస్య పతకాలు గెలిచిన కెన్యా మహిళా రన్నర్‌ అగ్నెస్‌ టిరోప్‌ అనుమానాస్పదరీతిలో మృతి చెందింది. 25 ఏళ్ల అగ్నెస్‌ ఇంట్లోనే మరణించిందని, ఆమె మృతికి గల కారణాలు తెలియలేదని కెన్యా ట్రాక్‌ సమాఖ్య తెలిపింది. ఇంట్లోనే విగతజీవిగా పడి ఉండటంతో ట్రాక్‌ సమాఖ్య... అగ్నెస్‌ భర్తపై అనుమానాలను వ్యక్తం చేసింది. గత ఆగస్టులో ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో 5000 మీటర్ల పరుగులో నాలుగో స్థానంలో నిలిచింది.  

చదవండి: Uber Cup: ఐదేళ్ల తర్వాత... తొలిసారిగా..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top