IPL 2021: వాళ్లిద్దరినీ బ్యాన్‌ చేయండి.. తిరిగి డబ్బు చెల్లించమనండి.. ఫ్యాన్స్‌ ట్రోల్స్‌

IPL 2021: SRH Fans Troll Kedar Jadhav Manish Pandey Slam Repeated Failures - Sakshi

Netizens Trolls SRH Players: ఐపీఎల్‌-2021లో పేలవమైన ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంతటి ఘోరమైన ఓటమిని తట్టుకోలేకపోతున్నామని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే ఇలా జరిగి ఉండేది కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. తొమ్మిది మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌ గెలుస్తారా అంటూ విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. 

ముఖ్యంగా శనివారం నాటి మ్యాచ్‌లో పంజాబ్‌ చేతిలో పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌ వంటి వాళ్లకు ఇకనైనా స్వస్తి పలకాలని సూచిస్తున్నారు. వాళ్లిద్దరూ ఫ్రాంఛైజీ నుంచి తీసుకున్న డబ్బును తిరిగి చెల్లిస్తే బాగుంటుందంటూ సోషల్‌ మీడియా వేదికగా మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. కాగా పంజాబ్‌ కింగ్స్‌తో సెప్టెంబరు 25న జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్‌ సేన 5 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 

తాజా ఓటమితో.. ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి సన్‌రైజర్స్‌ అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్‌లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌ గెలిచి.. 8 పరాజయాలతో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకొన్న తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది. దీంతో ఆరెంజ్‌ ఆర్మీ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. మ్యాచ్‌ మ్యాచ్‌కు ఆటగాళ్లను పదే పదే మార్చడం.. వార్నర్‌ అన్నను కెప్టెన్సీ నుంచి తప్పించడమే గాక.. తుది జట్టులో చోటు కల్పించకుండా అవమానించారని, సరైన ప్రణాళిక లేకుండా ఈ సీజన్‌లో చేదు అనుభవాన్ని మిగిల్చారని ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

జట్టుకు భారంగా మారిన మిడిలార్డర్‌ ‘జాతి రత్నాలు’.. మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌ను ఇకనైనా వదిలించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. వాళ్లిద్దరినీ బ్యాన్‌ చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నిన్నటి మ్యాచ్‌లో మనీశ్‌ పాండే 23 బంతుల్లో 13 పరుగులు చేయగా.. కేదార్‌ జాదవ్‌.. 12 బంతుల్లో 12 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ రవి బిష్ణోయి బౌలింగ్‌లో అవుట్‌ అయ్యారు. ఇక ఈ సీజన్‌లోని తొలి మ్యాచ్‌ (కేకేఆర్‌పై 61 (నాటౌట్‌)) మినహా మిగతా మ్యాచ్‌లలో మనీశ్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేదార్‌ జాదవ్‌ సైతం ఆశించినంతగా రాణించలేదన్న సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

27-09-2021
Sep 27, 2021, 05:39 IST
బెంగళూరు మళ్లీ సంబరాల్లో మునిగింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత డీలా పడిన జట్టుకు కొత్త ఉత్సాహాన్నిచ్చే గెలుపు దక్కింది....
26-09-2021
Sep 26, 2021, 23:34 IST
హ్యాట్రిక్‌తో చెలరేగిన హర్షల్‌ పటేల్‌.. ఆర్సీబీ ఘన విజయం ముంబై ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో హ్యాట్రిక్‌తో చెలరేగిన హర్షల్‌ పటేల్‌(4/17).. 19వ...
26-09-2021
Sep 26, 2021, 21:37 IST
CSK Beats KKR By 2 Wickets: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ జయభేరి మోగించింది....
26-09-2021
Sep 26, 2021, 20:47 IST
Kohli Croses 10000 Runs In T20 Cricket: ఐపీఎల్‌-2021 సెకండ్‌ ఫేస్‌లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన...
26-09-2021
Sep 26, 2021, 18:38 IST
Robin Uthappa Carries Bats Of MS Dhoni And Suresh Raina: ఐపీఎల్‌-2021 రెండో దశలో భాగంగా చెన్నై...
26-09-2021
Sep 26, 2021, 17:51 IST
Why is DJ Bravo not playing today's CSK vs KKR match: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరుగుతున్న...
26-09-2021
Sep 26, 2021, 16:56 IST
Faf Du Plessis Takes A Brillint Catch: అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుతున్న మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు...
26-09-2021
Sep 26, 2021, 11:50 IST
Jagadeesha Suchith Stunning Catch: ఐపీఎల్ 2021లో వరుస అపజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  ప్లేఆప్‌ రేసు...
26-09-2021
Sep 26, 2021, 10:06 IST
అబుదాబి: స్లో ఓవర్‌రేట్‌ కారణంగా రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ సామ్సన్‌కు మరోసారి భారీ జరిమానా పడింది. ఢిల్లీతో జరిగిన...
26-09-2021
Sep 26, 2021, 04:17 IST
అబుదాబి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నీ తాజా సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జోరు కనబరుస్తోంది. రాజస్తాన్‌ రాయల్స్‌తో...
26-09-2021
Sep 26, 2021, 04:10 IST
ఐపీఎల్‌ సీజన్‌లో మీది చెత్త జట్టా...లేక మాదా! శనివారం ఒకదశలో పంజాబ్‌ కింగ్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆట చూస్తే ఇరు...
25-09-2021
Sep 25, 2021, 23:15 IST
ఉత్కంఠ పోరులో పంజాబ్‌దే విజయం 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన  ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు చివరి వరకు పోరాడినప్పటికీ...
25-09-2021
Sep 25, 2021, 22:22 IST
Delhi Capitals Spinner Ashwin Bags 250th T20 Wicket: పొట్టి క్రికెట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌...
25-09-2021
Sep 25, 2021, 21:32 IST
Sanju Samson Comments Lost Match To Delhi Capitals.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన...
25-09-2021
Sep 25, 2021, 20:32 IST
అబుదాబి: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది....
25-09-2021
Sep 25, 2021, 19:23 IST
ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓటమి పాలైంది. 155 పరుగుల లక్ష్యంతో...
25-09-2021
Sep 25, 2021, 19:23 IST
అబుదాబి: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓటమి పాలైంది. 155 పరుగుల...
25-09-2021
Sep 25, 2021, 18:42 IST
No Boundary For Rajastan Royals In Power Play.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో...
25-09-2021
Sep 25, 2021, 17:55 IST
Releasing Suryakumar Yadav Was KKRs Biggest Loss: తాను కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యాజమాన్యం చేసిన...
25-09-2021
Sep 25, 2021, 17:06 IST
అబుదాబి: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.... 

Read also in:
Back to Top