కీలక ఆటగాడిని వదులుకోవడంపై మనసులో మాటను బయటపెట్టిన కేకేఆర్‌ మాజీ కెప్టెన్‌

IPL 2021: Releasing Suryakumar Yadav Was Kolkata Knight Riders Biggest Loss Says Gautam Gambhir - Sakshi

Releasing Suryakumar Yadav Was KKRs Biggest Loss: తాను కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యాజమాన్యం చేసిన అతి పెద్ద పొరపాటుపై ఆ జట్టు మాజీ సారధి గౌతమ్‌ గంభీర్‌ నోరువిప్పాడు. అలాగే, కేకేఆర్‌ సారధిగా తనకుండిన ఏకైక విచారంపై ఆయన తన మనసులోని మాటను బయటపెట్టాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కు ప్రాతనిధ్యం వహిస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌ను వదులుకోవడం కేకేఆర్‌ చేసిన అతి పెద్ద తప్పిదం అని, సూర్యకుమార్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు ప్రమోట్‌ చేయలేకపోవడం తనకుండిన ఏకైక విచారమని పేర్కొన్నాడు. సూర్యకుమార్‌ విషయంలో కేకేఆర్‌ అంచనా తప్పిందని, అతను కేకేఆర్‌ను వదిలి ముంబైకి వెళ్లాక అతని దశ తిరిగిందని అభిప్రాయపడ్డాడు. 

ముంబై జట్టు అతనిలోని సామర్ధ్యాన్ని గుర్తించి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోట్‌ చేయడం అతని కెరీర్‌లో కీలక మలుపు అని అన్నాడు. సూర్యకుమార్‌ కేకేఆర్‌కు ఆడుతున్న సమయంలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపాలని అనుకున్నా, మనీశ్‌ పాండే, యూసఫ్‌ పఠాన్‌ లాంటి ఆటగాళ్లు ఉండడంతో అది సాధ్యపడలేదని వివరించాడు. ప్రస్తుతం సూర్యకుమార్‌ కెరీర్‌ శిఖరాగ్ర స్థాయిలో కొనసాగుతుందని, భవిష్యత్తులో అతను ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడని జోస్యం చెప్పాడు. 

కాగా, 2012లో ముంబై తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌.. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు కేకేఆర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.  ఆ సమయంలో లోయర్‌ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన అతను.. అడపాదడపా మెరుపులు మినహా సాధించిందేమీ లేదు. అయితే 2018 సీజన్లో కేకేఆర్‌ను వీడి ముంబై జట్టుకు వచ్చాక బ్యాటింగ్‌లో ప్రమోషన్‌ లభించడంతో అతని దశ తిరిగంది. ఆ సీజన్‌లో అతను ఏకంగా 512 పరుగులు సాధించాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ వెనక్కు తిరగి చూడలేదు. 2019లో 424 పరుగులు, 2020లో 480 పరుగులు సాధించాడు. ఈ పెర్ఫార్మెన్స్‌ కారణంగానే అతను టీమిండియాలో సైతం చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన సూర్య 181 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఓవరాల్‌గా 110 మ్యాచ్‌లు ఆడిన అతను.. 134.36 స్ట్రయిక్‌ రేట్‌తో 2205 పరుగులు స్కోర్‌ చేశాడు. ఇందులో 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: అలా జరిగితే అఫ్గాన్‌ జట్టును బహిష్కరిస్తాం.. ఐసీసీ వార్నింగ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

25-09-2021
Sep 25, 2021, 20:11 IST
ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన హోల్డర్‌.. ఓపెనర్లిద్దరు ఔట్‌ ఐపీఎల్‌-2021 రెండో దశలో తొలి మ్యాచ్‌ ఆడుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌...
25-09-2021
Sep 25, 2021, 19:23 IST
ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓటమి పాలైంది. 155 పరుగుల లక్ష్యంతో...
25-09-2021
Sep 25, 2021, 19:23 IST
అబుదాబి: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓటమి పాలైంది. 155 పరుగుల...
25-09-2021
Sep 25, 2021, 18:42 IST
No Boundary For Rajastan Royals In Power Play.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో...
25-09-2021
Sep 25, 2021, 17:06 IST
అబుదాబి: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది....
25-09-2021
Sep 25, 2021, 16:26 IST
Mark Butcher Comments On Wriddhiman Saha:  ఐపీఎల్‌ 2021 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస అపజయాలతో పాయింట్ల పట్టికలో...
25-09-2021
Sep 25, 2021, 16:21 IST
RCB New Captain After Virat Kohli.. ఐపీఎల్‌ 2021 తర్వాత విరాట్‌ కోహ్లి ఆర్‌సీబీ కెప్టెన్సీ పదవి నుంచి...
25-09-2021
Sep 25, 2021, 15:45 IST
Virat Kohli Six Out Of Stadium.. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అర్థ సెంచరీతో...
25-09-2021
Sep 25, 2021, 14:49 IST
ధోని టీమిండియాకు మెంటార్‌గా ఎంపికయ్యాడని తెలిసినప్పటి నుంచి కోహ్లి సంతోషంలో మునిగిపోయాడు.. అందుకే
25-09-2021
Sep 25, 2021, 13:37 IST
Gautam Gambhir Comments On MS Dhoni: చెన్నై సూపర్‌కింగ్స్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తర్వాత ఆ జట్టు కెప్టెన్‌...
25-09-2021
Sep 25, 2021, 12:14 IST
MS Dhoni- Dwane Bravo: తనను బ్రదర్‌ అని పిలుస్తా.. అందుకే మా మధ్య గొడవలు
25-09-2021
Sep 25, 2021, 05:08 IST
షార్జా: యూఏఈ గడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్‌ గర్జిస్తోంది. ఇక్కడ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలుపొందడంతో ధోని సేన పాయింట్ల పట్టికలో...
24-09-2021
Sep 24, 2021, 23:16 IST
ఆర్‌సీబీపై 6 వికెట్ల తేడాతో సీఎస్‌కే విజయం ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 6 వికెట్ల...
24-09-2021
Sep 24, 2021, 22:42 IST
Tim David:  సింగపూర్‌ ఆటగాడు టిమ్‌ డేవిడ్‌ సరికొత్త రికార్డు..
24-09-2021
Sep 24, 2021, 22:13 IST
Virat Kohli Most Runs Against An Opponent T20 Cricket.. ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టి20 క్రికెట్‌లో...
24-09-2021
Sep 24, 2021, 19:30 IST
MS Dhoni Chit Chat With Kohli.. ఐపీఎల్‌ సెకండ్‌ఫేజ్‌ 2021లో భాగంగా  నేడు సీఎస్‌కే, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్‌ జరగనుంది....
24-09-2021
Sep 24, 2021, 18:30 IST
Kohli Passes Batting Tips to Venkatesh Iyer: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ డాషింగ్‌ ఓపెనర్‌, రెండో దశ ఐపీఎల్‌-2021 బ్యాటింగ్‌...
24-09-2021
Sep 24, 2021, 16:57 IST
Irfan Pathan and Hayden Comments ON Venkatesh iyer: ఐపీఎల్‌ ఫేజ్‌2లో చేలరేగి ఆడుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యువ ఓపెనర్‌...
24-09-2021
Sep 24, 2021, 16:53 IST
IPL 2021 RCB Vs CSK: టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటాడన్న సంగతి...
24-09-2021
Sep 24, 2021, 16:40 IST
పొలార్డ్‌ కోపంగా ప్రసిధ్‌ కృష్ణ వైపు చూస్తూ తర్వాతి ఓవర్‌లో చూసుకుంటా 

Read also in:
Back to Top