KL Rahul: 22 పరుగుల దూరం.. ఐపీఎల్‌ చరిత్రలో రెండో బ్యాట్స్‌మన్‌గా

IPL 2021: 3 Milestones Waiting For KL Rahul Vs Rajastan Royals Match - Sakshi

3Milestones For KL Rahul Single Match.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌లో భాగంగా నేడు కింగ్స్‌ పంజాబ్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ను మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటనేవి ఒకసారి పరిశీలిద్దాం. ఇక రికార్డుల విషయానికి వస్తే.. ఐపీఎల్‌లో రాహుల్‌ మూడు వేల పరుగుల మార్క్‌ను అందుకోవడానికి కేవలం 22 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇప్పటివరకు 88 మ్యాచ్‌లాడిన కేఎల్‌ రాహుల్‌ 46.53 సగటుతో 2978 పరుగులు చేశాడు. ఒకవేళ రాబోయే మ్యాచ్‌ల్లో గనుక రాహుల్‌ మూడువేల మార్క్‌ను అందుకుంటే ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలవనున్నాడు. 2018 నుంచి పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేఎల్‌ రాహుల్‌ వ్యక్తిగతంగా ప్రతీ సీజన్‌లోనూ అదరగొడుతూనే వస్తున్నాడు. ఒక్క పంజాబ్‌ జట్టు తరపునే రాహుల్‌ 2253 పరుగులు సాధించడం విశేషం.

చదవండి: IPL 2021 2nd Phase: అరంగేట్రంలోనే అదరగొట్టిన ఆటగాళ్లు వీరే

4 సిక్సర్లు కొడితే.. పంజాబ్‌ తరపున 100 సిక్సర్లు
కేఎల్‌ రాహుల్‌ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 88 మ్యాచ్‌ల్లో 120 సిక్స్‌లు, 261 ఫోర్లు బాదాడు. కాగా ఇందులో 96 సిక్సర్లు పంజాబ్‌ కింగ్స్‌ తరపునే బాదడం విశేషం. మరో నాలుగు సిక్సర్లు కొడితే.. పంజాబ్‌ కింగ్స్‌ తరపున 100 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా నిలవనున్నాడు. 


courtesy: IPL.com

6 క్యాచ్‌లు పడితే.. కీపర్‌గా మరో రికార్డు
వికెట్‌ కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌ను మరో రికార్డు ఊరిస్తుంది. రాహుల్‌కు ఐపీఎల్‌లో ఎక్కువగా కీపింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఇప్పటివరకు కీపర్‌గా టి20ల్లో 44 క్యాచ్‌లు అందుకున్నాడు. మరో ఆరు క్యాచ్‌లు అందుకుంటే 50 క్యాచ్‌ల మైలురాయిని చేరుకుంటాడు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఇది సాధ్యపడకపోవచ్చు.. కానీ టి20 అంటేనే క్షణాల్లో మారిపోయే ఆట. మరి రాహుల్‌ ఆ రికార్డులను అందుకుంటాడా లేదా చూడాలి.


courtesy: IPL.com

చదవండి: CSK Vs MI: పొలార్డ్‌ చేసిన తప్పు ఇదే.. లేదంటే చెన్నై 80 పరుగులకే ఆలౌట్‌ అయ్యేది!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

21-09-2021
Sep 21, 2021, 17:30 IST
T20 World Cup 2021: టీమిండియాకు అతడు కీలకం కానున్నాడు: ఇర్ఫాన్‌ పఠాన్‌
21-09-2021
Sep 21, 2021, 17:14 IST
అఫ్గాన్‌లో ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం
21-09-2021
Sep 21, 2021, 16:18 IST
Debut Performances By Uncapped Indian Players.. ఐపీఎల్‌ లాంటి లీగ్‌ వల్ల చాలా మంది ఆటగాళ్లు పరిచయమవ్వడమే గాక...
21-09-2021
Sep 21, 2021, 15:31 IST
దుబాయ్‌: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌లో భాగంగా నేడు పంజాబ్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. పాయింట్ల...
21-09-2021
Sep 21, 2021, 14:25 IST
Brian Lara Comments On RCB: ఐపీఎల్‌-2021 సీజన్‌ ముగిసిన తర్వాత రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు కెప్టెన్సీ నుంచి...
21-09-2021
Sep 21, 2021, 11:55 IST
kkr vs rcb: గంభీర్‌ నీ అంచనా తప్పింది.. అత్యధిక సిక్సర్లు కాదు.. గోల్డెన్‌ డక్‌!
21-09-2021
Sep 21, 2021, 11:10 IST
IPL 2021 Phase 2 KKR Win Over RCB: ఐపీఎల్‌-2021 రెండో అంచెను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఘనంగా ఆరంభించింది....
21-09-2021
Sep 21, 2021, 00:42 IST
భారత్‌లో చక్కగా సాగిపోయిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు యూఏఈలో మాత్రం పేలవంగా ఆరంభించింది. కోహ్లి, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్‌లాంటి సూపర్‌...
20-09-2021
Sep 20, 2021, 22:49 IST
ఇరగదీసిన ఓపెనర్లు.. 9 వికెట్ల తేడాతో కేకేఆర్‌ ఘన విజయం     అబుదాబీ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 9...
20-09-2021
Sep 20, 2021, 20:33 IST
ముంబై ఇండియన్స్‌పై సీఎస్‌కే విజయం ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే విజయాన్ని అందుకుంది....
20-09-2021
Sep 20, 2021, 20:08 IST
ఐపీఎల్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. లీగ్‌ చరిత్రలో ఒకే జట్టు తరఫున 200 మ్యాచ్‌లు...
20-09-2021
Sep 20, 2021, 20:07 IST
Saba Karim Comments On Saurabh Tiwari: ఐపీఎల్ 2021 సెకెండ్‌ ఫేజ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై...
20-09-2021
Sep 20, 2021, 18:01 IST
KKR vs RCB Prediction: ఐపీఎల్ ఫేజ్‌2లో భాగంగా  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్‌కతా నైట్ రైడర్స్ నేడు తలపడనుంది. ఈ...
20-09-2021
Sep 20, 2021, 17:22 IST
Saba Karim Comments On Virat Kohli: ‘‘తమ కెరీర్‌లో మేజర్‌ టైటిల్‌ గెలవాలని ప్రతి ఆటగాడు కోరుకుంటాడు. కానీ...
20-09-2021
Sep 20, 2021, 17:05 IST
టీ20 క్రికెట్‌ చరిత్రలో ఏ ఇతర భారత బ్యాట్స్‌మెన్‌కూ సాధ్యం కాని ఈ రికార్డుకు కోహ్లి కేవ‌లం 71 ప‌రుగుల...
20-09-2021
Sep 20, 2021, 16:08 IST
Brad Hogg Comments On Virat Kohli RCB Captaincy Decision:   రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ...
20-09-2021
Sep 20, 2021, 12:46 IST
csk vs mi: మ్యాచ్‌ విన్నింగ్‌ పర్ఫామెన్స్‌... రుతురాజ్‌ గైక్వాడ్‌ స్పందన
20-09-2021
Sep 20, 2021, 11:43 IST
Kieron Pollards captaincy blunder vs CSK: ఐపీఎల్‌-2021 రెండో అంచె తొలి మ్యాచ్‌లో ముంబై ప్రదర్శనపై ఇంగ్లండ్‌ దిగ్గజం...
20-09-2021
Sep 20, 2021, 10:41 IST
కోహ్లిని విమర్శించిన గంభీర్‌.. ఇప్పుడిలా ఎందుకు చేశావు కోహ్లి.. వాళ్ల సంగతి ఏంటి?
19-09-2021
Sep 19, 2021, 22:20 IST
దుబాయ్‌: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుతున్న మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్‌ రూతురాజ్‌ గైక్వాడ్‌ అర్ధసెంచరీతో చెలరేగాడు.... 

Read also in:
Back to Top