HCA President Mohammad Azharuddin Father Mohammad Yusuf Passed Away - Sakshi
Sakshi News home page

భారత మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహారుద్దీన్‌ ఇంట విషాదం

Oct 18 2022 8:35 PM | Updated on Oct 18 2022 9:03 PM

HCA President Mohammad Azharuddin Father Mohammad Yusuf Passed Away - Sakshi

సాక్షి, హైదరాబాద్ (బంజారాహిల్స్): భారత మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ప్రెసిడెంట్‌ మహ్మద్‌ అజహారుద్దీన్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అజహార్‌ తండ్రి మహ్మద్‌ యూసఫ్‌ ఆనారోగ్యం కారణంగా ఇవాళ మృతి చెందారు. యూసఫ్‌.. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేపు బంజారాహిల్స్ లోని మసీద్ ఇ బాకీ జోహార్‌లో  నమాజ్ ఇ జనాజా అనంతరం యూసఫ్‌ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement