French Open:: టోర్నీకి స్టార్‌ ప్లేయర్‌ దూరం | French Open: Andy Murray To Skip The Tourney | Sakshi
Sakshi News home page

French Open:: టోర్నీకి ముర్రే దూరం

May 17 2021 7:45 AM | Updated on May 17 2021 7:53 AM

French Open: Andy Murray To Skip The Tourney - Sakshi

ప్రపంచ మాజీ నంబర్‌వన్, మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ విజేత, బ్రిటన్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆండీ ముర్రే మే 30 నుంచి జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే నెలలో గ్రాస్‌కోర్టు సీజన్‌ మొదలుకానున్న నేపథ్యంలో వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీకి పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యేందుకే ముర్రే ఈ నిర్ణయం తీసుకున్నాడు. గజ్జల్లో గాయం కారణంగా గత మార్చిలో మయామి ఓపెన్‌ నుంచి వైదొలిగిన ముర్రే ఆ తర్వాత మరే టోర్నీలోనూ సింగిల్స్‌ విభాగంలో బరిలోకి దిగలేదు.  

చదవండి: Rafael Nadal: పదోసారీ టైటిల్ అతడిదే

Advertisement
 
Advertisement
Advertisement