IPL 2021: టాస్‌ గెలిస్తే ముంబై ప్లేఆఫ్స్‌ చేరినట్టేనా!

Fans Praying God Mumbai Indians Won Toss Batting First Enter Playoffs - Sakshi

Mumbai Indians Need 171 Runs Win To Enter Playoffs.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్‌లు ఒకే సమయంలో జరగనున్నాయి. ఒక మ్యాచ్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేకపోగా.. మరొక మ్యాచ్‌ మాత్రం కీలకంగా మారింది. అదే ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌. ఈ మ్యాచ్‌లో ముంబై 171 పరుగుల తేడాతో గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. అలా కానీ పక్షంలో కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెడుతుంది. దీంతో ముంబైకి టాస్‌ కీలకంగా మారనుంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసి వీరబాదుడే లక్ష్యంగా పెట్టుకొని భారీ స్కోరు నమోదు చేయాలి. ఆ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ను 171 పరుగుల తేడాతో ఓడిస్తే ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్స్‌కు అడుగుపెడుతుంది. ఇది దాదాపు అసాధ్యం.

కానీ ఇది టి20.. ఏ క్షణంలో ఏం జరిగేది ఎవరు చెప్పలేరు. పైగా ముంబై ఇప్పటికే ఐదుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌. అయితే టాస్‌ ఓడిపోతే మాత్రం ఎస్‌ఆర్‌హెచ్‌ కచ్చితంగా బ్యాటింగ్‌ చేస్తుంది. అప్పుడు ముంబైకి ప్లేఆఫ్స్‌ చేరే అవకాశం ఉండదు. అందుకే ముంబై ఇండియన్స్‌ అభిమానులు మొదట టాస్‌ గెలవాలని.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో మెరవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ఫన్నీవేలో ట్రోల్‌ చేశాడు. ముంబైకి టాస్‌ ప్రాణసంకటంగా మారిందని.. టాస్‌ గెలిస్తే ముంబై ప్లేఆఫ్స్‌ చేరినట్టే అంటూ బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ ''అందాజ్‌ అప్నా అ‍ప్నా'' సినిమాలో అమీర్‌- సల్మాన్‌లు టాస్‌ వేస్తూ తంటాలు పడే సన్నివేశాన్ని షేర్‌ చేశాడు. ప్రస్తుతం జాఫర్‌ చేసిన ట్రోల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: MI Vs SRH: కేకేఆర్‌ కొట్టేసింది.. మరి.. ముంబై 171 పరుగులతో..!

IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్‌ లేదంటే కేకేఆర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-10-2021
Oct 08, 2021, 16:05 IST
Deepak Chahar Love Proposal Celebrations: చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు దీపక్‌ చాహర్‌.. గురువారం పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ అనంతరం...
08-10-2021
Oct 08, 2021, 14:35 IST
Salman Butt Comments On Mumbai Indians: ఐపీఎల్‌-2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌ చేరకపోవడమే మంచిదైందని పాకిస్తాన్‌...
08-10-2021
Oct 08, 2021, 13:07 IST
చాలా మంది గొప్ప గొప్ప ఆటగాళ్లకే వీడ్కోలు మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. మనందరికీ తెలుసు... కొంతమంది లెజెండ్స్‌కు కూడా...
08-10-2021
Oct 08, 2021, 11:03 IST
Deepak Chahar Girlfriend Name And Details: ఎవరీ జయా భరద్వాజ్‌!
08-10-2021
Oct 08, 2021, 08:14 IST
MI vs SRH: ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ముంబై ఎన్ని పరుగులతో విజయం సాధించాలి?
07-10-2021
Oct 07, 2021, 19:51 IST
Deepak Chahar Proposes To His Girl Friend During Match: ఐపీఎల్‌-2021 రెండో దశలో భాగంగా ఇవాళ చెన్నై...
07-10-2021
Oct 07, 2021, 19:03 IST
కేఎల్‌ రాహుల్‌(98 నాటౌట్‌) సుడిగాలి ఇన్నింగ్స్‌.. పంజాబ్‌ సూపర్‌ విక్టరీ  135 పరుగుల స్వల్స లక్ష్య ఛేదనలో పంజాబ్‌ జట్టు అదరగొట్టింది....
07-10-2021
Oct 07, 2021, 18:37 IST
86 పరుగుల తేడాతో రాజస్తాన్‌ ఘోర పరాజయం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ను  చిత్తు చేసి కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్‌లోకి అడుగు దాదాపుగా అడుగుపెట్టినట్లే. 172...
07-10-2021
Oct 07, 2021, 17:44 IST
Where to Watch Final Two Matches of Indian Premier League: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌ లీగ్‌  మ్యాచ్‌లు...
07-10-2021
Oct 07, 2021, 15:27 IST
Harshal Patel Breaks Bumrah IPL Record: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బౌల‌ర్ హ‌ర్ష‌ల్...
07-10-2021
Oct 07, 2021, 14:28 IST
Michael Vaughan Lashes Out At RCB Management: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ జట్టు తీసుకున్న...
07-10-2021
Oct 07, 2021, 12:47 IST
SRH Umran Malik Father Gets Emotional: తమ కుమారుడు ఏదో ఒకరోజు తప్పకుండా టీమిండియా తరఫున ఆడతాడని సన్‌రైజర్స్‌...
07-10-2021
Oct 07, 2021, 11:35 IST
Sam Curran Replaced With Dominic Drakes: సామ్‌ కరన్‌ స్థానంలో కరేబియన్‌ క్రికెటర్‌ డొమినిక్‌ డ్రేక్స్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు చెన్నై...
07-10-2021
Oct 07, 2021, 09:01 IST
Umran Malik: సన్‌రైజర్స్‌ నయా సంచలనం ఉమ్రాన్‌పై హోల్డర్‌ ప్రశంసల జల్లు
07-10-2021
Oct 07, 2021, 05:25 IST
అబుదాబి: టోర్నీలో ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు కోల్పోయిన తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు అభిమానుల కోసం ఒక చెప్పుకోదగ్గ విజయాన్ని...
06-10-2021
Oct 06, 2021, 20:24 IST
Axar Patel: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌  అక్షర్ పటేల్  అరుదైన రికార్డు సృష్టించాడు.  ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2021సెకెండ్‌ ఫేజ్‌ లో...
06-10-2021
Oct 06, 2021, 18:47 IST
Lisa Sthalekar Comments on David Warner: డేవిడ్‌ వార్నర్‌ పట్ల సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ వ్యవహరిస్తున్న తీరును ఆస్ట్రేలియా...
06-10-2021
Oct 06, 2021, 18:42 IST
షార్జా: ముంబై ఇండియన్స్‌ యువ సంచలనం ఇషాన్‌ కిషన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌తో  జరిగిన మ్యాచ్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. 25 బంతుల్లోనే...
06-10-2021
Oct 06, 2021, 18:24 IST
ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం.. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 4పరుగుల తేడాతో విజయం సాధించింది....
06-10-2021
Oct 06, 2021, 17:40 IST
Dhoni Hints Playing Fare Well Game In Chennai: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు... 

Read also in:
Back to Top