ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష

Nov 2 2026 9:12 AM | Updated on Nov 2 2026 9:12 AM

2013 మందికి గాను 1970 మంది హాజరు

2013 మందికి గాను 1970 మంది హాజరు

జిల్లాలో ఆదివారం నేషనల్‌ మీన్స్‌–కమ్‌–మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 9 పరీక్ష కేంద్రాలలో ఈ పరీక్ష కొనసాగింది. ఉదయం 9.30 నుంచి మఽధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరిగాయి. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. 2013 మంది విద్యార్థులకు 1970 మంది హాజరయ్యారు. దీంతో 97.87 శాతం హాజరు నమోదు అయ్యింది.

– ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement