సీఐల బదిలీలు | - | Sakshi
Sakshi News home page

సీఐల బదిలీలు

Oct 16 2026 10:34 AM | Updated on Oct 16 2026 10:34 AM

సీఐల బదిలీలు

సిద్ధిపేటకమాన్‌: మల్టీజోన్‌–1లో విధులు నిర్వహిస్తున్న పలువురు సీఐలకు స్థానచలనం కల్పిస్తూ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పీసీఆర్‌ విభాగంలో పని చేస్తున్న మల్లేశ్‌గౌడ్‌ను నిర్మల్‌ జిల్లా డీసీఆర్బీకి బదిలీ చేశారు. సీఎస్బీ సీఐ బి.శ్రీధర్‌ను రామగుండం పీసీఆర్‌కు, మల్టీజోన్‌–1లో వెయిటింగ్‌లో ఉన్న ఎస్‌.కె.లతీఫ్‌ను సిద్దిపేట సీఎస్బీకి, జె.మోహన్‌బాబును పీసీఆర్‌ సిద్దిపేటకు, గోదావరిఖని వన్‌ టౌన్‌ సీఐ సయ్యద్‌ అఫ్టలుద్దీన్‌ను గజ్వేల్‌ పోలీసే స్టేషన్‌ డీఐగా బదిలీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement