సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

Aug 15 2026 7:23 AM | Updated on Aug 15 2026 7:23 AM

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

ర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. వాతావరణంలో వస్తున్న మార్పులతో వైరల్‌ ఫీవర్లు సోకే ప్రమాదం ఉంది. ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంది. మరిగించిన నీటినే తాగాలి. మంచి ఆహారం తీసుకోవాలి. సీజనల్‌ వ్యాధులకు సంబంధించిన అన్నిరకాల మందులు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయి. ఎవరూ ఆందోళన చెందవద్దు. వైరల్‌ ఫీవర్‌ లక్షణాలు కనబడగానే వెంటనే ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్‌ రమేశ్‌రెడ్డి,

సూపరింటెండెంట్‌, ప్రభుత్వ ఆస్పత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement