న్యూస్‌రీల్
మహావృక్షాలు..
ముచ్చట్లకు అడ్డాలు
గ్రామాల్లో కొన్నేళ్ల క్రితం నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా మారి గ్రామస్తులను కనువిందు చేస్తున్నాయి. జిల్లా పరిధిలోని కమ్మర్లపల్లి, అల్లీపూర్, రాఘవపూర్, బస్వాపూర్, కోహెడ తదితర గ్రామల మధ్యలో రావి,వేప,మర్రి చెట్లు రచ్చబండల్లా మారాయి. పల్లెలోని ప్రతీ ఒక్కరు వారికి దొరికిన తీరిక సమయంలో అక్కడకూర్చొని మంచిచెడ్లలను చర్చించుకుంటున్నారని పలుగ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.
–సాక్షి, స్టాఫ్‌ఫొటోగ్రాఫర్,సిద్దిపేట


