ఎక్కువే! | - | Sakshi
Sakshi News home page

ఎక్కువే!

Jun 14 2026 10:13 AM | Updated on Jun 14 2026 10:13 AM

ఆదివారం శ్రీ 14 శ్రీ జూన్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 14 శ్రీ జూన్‌ శ్రీ 2026
ఎమ్మార్పీ కంటే

హైదరాబాద్‌ నుంచి ఓ కుటుంబం కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చారు. దర్శనం పూర్తయ్యాక దాహం వేస్తుంటే వాటర్‌ బాటిల్‌ కోసం ఓ షాపునకు వెళ్లారు. లీటర్‌ వాటర్‌ బాటిల్‌కు రూ.25 అని షాపు యజమాని చెప్పాడు. 20 రూపాయలే కదా అని అడగగా.. తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అన్ని మొహం మీదే చెప్పేశాడు. దీంతో మరో షాపునకు వెళ్లారు. అక్కడ రూ.25 అని చెప్పారు. చేసేది లేక వాటర్‌ బాటిల్‌ను కొనుగోలు చేశారు. ఇలా దేవాలయాలు, బస్టాండ్లలో ఎమ్మార్పీకి మించి వ్యాపారులు విక్రయిస్తున్నారు’.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement