యూత్‌పార్లమెంట్‌లో ప్రతిభ
ఎనిమిది మంది వర్గల్ విద్యార్థులకు ఢిల్లీలో బహుమతులు
వైశాలి
అభినవ్
రామ్‌చరణ్
బెన్‌హర్‌పాల్
ఆదినాథ్
నక్షత్ర
శ్రీమణి
వైష్ణవి
వర్గల్(గజ్వేల్): యూత్‌పార్లమెంట్ పోటీలో చక్కని ప్రతిభతో ఎనిమిది మంది ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ జవహర్ నవోదయ విద్యార్థులు బహుమతులకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ తెలిపారు. గత ఫిబ్రవరి నెలలో మహారాష్ట్ర నాగపూర్ జిల్లాలో నిర్వహించిన 26వ జాతీయస్థాయి యూత్ పార్లమెంట్ పోటీలో వర్గల్ విద్యార్థులు పీ వైష్ణవి, అభినవ్, కే వైశాలి, బెన్‌హర్‌పాల్, రామ్‌చరణ్, పీ శ్రీమణి, ఆదినాథ్, టీ నక్షత్ర.. బహుమతులకు ఎంపికైనట్లు వివరించారు. ఈనెల 15న న్యూఢిల్లీ పార్లమెంట్ హౌస్‌లో పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి అర్జున్‌రామ్ మేఘవల్ నుంచి వీరు బహుమతులు అందుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
యూత్‌పార్లమెంట్‌లో ప్రతిభ
యూత్‌పార్లమెంట్‌లో ప్రతిభ
యూత్‌పార్లమెంట్‌లో ప్రతిభ
యూత్‌పార్లమెంట్‌లో ప్రతిభ
యూత్‌పార్లమెంట్‌లో ప్రతిభ
యూత్‌పార్లమెంట్‌లో ప్రతిభ
యూత్‌పార్లమెంట్‌లో ప్రతిభ


