పారిశుద్ధ్యం దిశగా చర్యలు | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్యం దిశగా చర్యలు

Jun 20 2025 6:53 AM | Updated on Jun 20 2025 6:53 AM

పారిశ

పారిశుద్ధ్యం దిశగా చర్యలు

పట్టణాన్ని సంపూర్ణ పారిశుద్ధ్యం దిశగా చర్యలు చేపడుతున్నాం. కాలనీల్లో మురుగు తొలగింపు, పరిశుభ్రతా పనులు చేపడుతున్నాం. గుంతలు పూడ్చటం, తాగునీటి సమస్యలను తీరుస్తున్నాం.

– శ్రీనివాస్‌, శానిటరీ అధికారి, నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ

అవగాహన కల్పిస్తున్నాం

పట్టణ ప్రజలకు సంపూర్ణ పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నాం. జరుగుతున్న పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నాం. వంద రోజుల ప్రణాళికను విజయవంతం చేస్తాం.

– జగ్జీవన్‌, కమిషనర్‌, నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ

పారిశుద్ధ్యం దిశగా చర్యలు  
1
1/1

పారిశుద్ధ్యం దిశగా చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement