సెలవుల్లో ప్లానింగ్‌.. | - | Sakshi
Sakshi News home page

సెలవుల్లో ప్లానింగ్‌..

May 11 2026 9:49 AM | Updated on May 11 2026 9:49 AM

కంప్యూటర్‌ ట్రైనింగ్‌

షాబాద్‌లోని కంప్యూటర్‌ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు

మొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ప్రస్తుతం వేసవి సెలవులను ఎంజాయ్‌ చేస్తున్నారు.. ఇందులో భాగంగా కొంతమంది అటు సరదాగా గడుపుతూనే, ఇటు కంప్యూటర్‌ విద్యపై ఆసక్తి చూపిస్తున్నారు. సెలవులను సద్వినియోగం చేసుకునే దిశగా శిక్షణ పొందుతున్నారు. పది, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులు ఉదయం, సాయంత్రం కంప్యూటర్‌ కేంద్రాల్లో ట్రైనింగ్‌ తీసుకుంటున్నారు.

– షాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement