గరిష్టం/కనిష్టం
31.0/26.0
శుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2026
7
గంభీరావుపేట(సిరిసిల్ల): వర్షాకాలం సాగు మొదటిలోనే యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్నా యూరియా బస్తాల కోసం క్యూలో నిల్చునే పరిస్థితులు నెలకొన్నాయి.
వేములవాడ: భీమేశ్వరవీధిలో వాహనదారులు ఇష్టారాజ్యంగా కార్లను నిలుపుతున్నారు. భక్తులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ట్రాఫిక్‌జామ్‌తో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. గాలులు వేగంగా వీస్తాయి.


