హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా నటించిన సినిమా ‘దీవాన’.శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలైంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ఈ సినిమా థ్యాంక్స్ మీట్ నిర్వహించారు.


