రాజన్న సిరిసిల్ల | - | Sakshi
Sakshi News home page

రాజన్న సిరిసిల్ల

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

గరిష్టం/కనిష్టం 31.0/26.0 గురువారం శ్రీ 25 శ్రీ జూన్‌ శ్రీ 2026 ప్రైవేట్‌లో ఫీజు నియంత్రించాలి అప్రమత్తంగా ఉండాలి వాతావరణం

గరిష్టం/కనిష్టం
31.0/26.0
గురువారం శ్రీ 25 శ్రీ జూన్‌ శ్రీ 2026

7

సిరిసిల్ల అర్బన్‌: జిల్లాలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డీఈవోకు బీఆర్‌ఎస్వీ నాయకుడు కంచర్ల రవిగౌడ్‌ ఆధ్వర్యంలో బుధవారం వినతిపత్రం ఇచ్చారు. శ్రీనివాస్‌, ప్రవీణ్‌, వేణుయాదవ్‌, అజ్జు, శశి, సమీర్‌ పాల్గొన్నారు.

సిరిసిల్ల అర్బన్‌ : అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఫైర్‌ ఆఫీసర్‌ నరేందర్‌ సూచించారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని అపెరల్‌ పార్క్‌లోని మహిళలకు ఫైర్‌ సేఫ్టీపై అవగాహన కల్పించారు.

జిల్లాలో కొద్దిపాటి ఎండగా ఉంటుంది. అక్కడక్కడ స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement