రాజన్న సిరిసిల్ల | - | Sakshi
Sakshi News home page

రాజన్న సిరిసిల్ల

Jun 24 2026 8:34 AM | Updated on Jun 24 2026 8:34 AM

గరిష్టం/కనిష్టం 36.0/25.0 బుధవారం శ్రీ 24 శ్రీ జూన్‌ శ్రీ 2026

గరిష్టం/కనిష్టం
36.0/25.0
బుధవారం శ్రీ 24 శ్రీ జూన్‌ శ్రీ 2026

7

పోచమ్మ బోనాలు

ఎల్లారెడ్డిపేట: వెంకటాపూర్‌లో ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పోచమ్మ బోనా లు నిర్వహించారు. మహిళలు బోనాలతో ఆలయానికి తరలివెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు.

బద్దిపోచమ్మకు బోనం

వేములవాడ: భీమన్నను దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్దిపోచమ్మకు బోనం, కల్లుసాక, పట్నాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ అధికారులు పరిశీలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement