అనుమతులు లేకుంటే జైలుకే.. | - | Sakshi
Sakshi News home page

అనుమతులు లేకుంటే జైలుకే..

Mar 18 2026 7:43 AM | Updated on Mar 18 2026 7:43 AM

మానేరువాగు, ఇతర ప్రాంతాల నుంచి ఇసుక తరలింపునకు అనుమతులు తప్పనిసరి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే వారిని పట్టుకుని రిమాండ్‌కు తరలించి జైలుకు పంపిస్తున్నాం. ఈ నెల 11న హరిదాస్‌నగర్‌లోని చిట్టివాగు నుంచి అర్ధరాత్రి ఇసుకను తరలిస్తున్న వాహనాన్ని సీజ్‌ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించాం. ఇసుక తరలించిన నిందితుడిని పట్టుకుని రిమాండ్‌ చేశాం. రాత్రి పూట ఇసుక తరలింపుపై నిఘా పెట్టాం.

– రాహుల్‌రెడ్డి, ఎస్సై, ఎల్లారెడ్డిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement