మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026
I
సిరిసిల్ల అర్బన్: కేజీబీవీ, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మె కాలానికి వేతనం చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రావు కోరారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
సిరిసిల్ల: అగ్రహారం డిగ్రీ కాలేజీలో బీఎస్సీ, బీకామ్, బీఏ కోర్సులు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. సోమవారం పోస్టర్ ఆవిష్కరించారు.
ఆకాశం మేఘావృతమవుతుంది. గాలిలో తేమ స్వల్పంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి.


