ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి మోసపోవద్దు | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి మోసపోవద్దు

Mar 9 2026 7:16 AM | Updated on Mar 9 2026 7:16 AM

ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి మోసపోవద్దు యువత చెడుమార్గం వైపు పోవద్దు

రాష్ట్రంలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ గేమ్స్‌కు అనుమతి లేదు. యువకులు ఎవరూ ఆన్‌లైన్‌ గేమ్స్‌లో డబ్బులు పెట్టి మోసపోవద్దు. ప్రలోభాలకు గురై ఎలాంటి ఆన్‌లైన్‌ ఆటలు ఆడవద్దు. ఆన్‌లైన్‌ ఆటలు ఆడుతూ పట్టుపడితే చట్టరీత్య చర్యలు తీసుకుంటాం.

– సిరిసిల్ల అశోక్‌, ఇల్లంతకుంట ఎస్సై

యువకులు ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి నష్టపోవద్దు. ఎంతో భవిష్యత్‌ ఉన్న జీవితాలను నాశనం చేసుకోవద్దు. చక్కగా చదువుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నించాలి. ఆన్‌లైన్‌ గేమ్స్‌తో కుటుంబాలు రోడ్డునపడతాయి. యువత సన్మార్గంలో నడవాలి.

– రేగుల కార్తీక్‌, ఇల్లంతకుంట యువజన సంఘాల అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement