ఖైదీలతో నేరుగా మాట్లాడతాం | - | Sakshi
Sakshi News home page

ఖైదీలతో నేరుగా మాట్లాడతాం

Mar 7 2026 9:30 AM | Updated on Mar 7 2026 9:30 AM

జైలు సందర్శనకు వెళ్లినప్పుడు ఖైదీలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలులు తెలుసుకుంటాం. జైలులో అందే వసతులు, వారు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అనే విషయాల గురించి ఆరా తీస్తాం. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని వివరిస్తాం. జైలు సిబ్బందికి సూచనలు చేస్తాం.

– సి.రత్నపద్మావతి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జగిత్యాల

భోజనాన్ని పరిశీలిస్తాం

జైలు సందర్శనకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా ఖైదీలకు అందుతున్న భోజనాన్ని పరిశీలిస్తాం. వారికి జైలులో అందాల్సిన వసతులు ఏమిటో చెబుతాం. నేరాలకు పాల్ప డితే జీవితాలు ఎలా చిన్నాభిన్నం అవుతాయో ఉదాహరణలతో చెప్పి, కనువిప్పు కలిగిస్తాం.

– వెంకటమల్లిక్‌ సుబ్రహ్మాణ్యశర్మ, జిల్లా న్యాయవా సేవా సంస్థ కార్యదర్శి, సబ్‌ జడ్జి, జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement